Malaysia ex-president: మలేషియా మాజీ ప్రధాని అబ్దుల్లా మృతి 9 d ago

featured-image

మలేషియా మాజీ ప్రధాని అబ్దుల్లా అహ్మద్ బదావీ హృదయ సంబంధిత వ్యాధితో సోమవారం మృతి చెందారు. ఉదయం 10 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కౌలాలంపూర్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ ఆసుపత్రి ఓ ప్రకటనలో వెల్ల‌డించింది.  2003 నుంచి 2009 మధ్య కాలంలో బదావీ మలేసియా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD